మరోసారి పోటీ చేయనున్న ప్లేయర్ 456..! 25 d ago
కొరియన్ వెబ్ సిరీస్ "స్క్విడ్ గేమ్" కి సీక్వెల్ గా రానున్న "స్క్విడ్ గేమ్ సీజన్ 2" ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొదటి సీజన్ లో ప్లేయర్ 456 గా నటించిన లీ జుంగ్ జే ఇపుడు రెండొవ సీజన్ లో కనిపించనున్నారు. ట్రైలర్ చూసిన తరువాత ప్రేక్షకుల్లో సీజన్ 2 పై అంచనాలు పెరిగాయి. ఈ స్క్విడ్ గేమ్-2 నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 26న స్ట్రీమ్ కానుంది.